Kambhalgarh fort festval starts from 01-DEC 2023 TO 03-DEC-2023
రాజస్తాన్ రాస్ట్రం లో ఉదయపూర్ నుండి 84 km దూరంలో కంబాలగర్ ఫోర్ట్ ఉంది. ఇక్కడ ప్రతిసంవత్సరం రాజస్తాన్ టూరిజం డెవెలప్మెంట్ వారు 3 రోజులు ఉత్సవాలు జరుపుతారు. ఆ 3 రోజులు వివిద రకాల జాతుల వారు చిత్ర,విచిత్ర నాట్యాలు చేస్తారు. శరీరానికి రంగులు పూసుకొని నాట్యాలు చేస్తారు. రాత్రి సమయం లో లెసర్ షో, లైట్ షో ప్రత్యేక ఆకర్షణ.
కంబాలగర్ ఫోర్ట్ గోడ చైనా గోడ తరువాత రెండవ పెద్ద గోడ. కంబాలగర్ కోట చాలా ఆకర్ష నీయం గా వుంటుంది.

కొన్ని వీడియొ క్లిప్ లింకులు చూడండి.
https://youtube.com/shorts/ZxLgV-8hdqo?si=hxzlQHXjCJQTxjUY. 2023
PHOTOS





