KUMBHALGARH FORT FESTVAL

Kambhalgarh fort festval starts from 01-DEC 2023 TO 03-DEC-2023 రాజస్తాన్ రాస్ట్రం లో ఉదయపూర్ నుండి 84 km దూరంలో కంబాలగర్ ఫోర్ట్ ఉంది. ఇక్కడ ప్రతిసంవత్సరం రాజస్తాన్ టూరిజం డెవెలప్మెంట్ వారు 3 రోజులు ఉత్సవాలు జరుపుతారు. ఆ 3 రోజులు వివిద రకాల జాతుల వారు చిత్ర,విచిత్ర నాట్యాలు చేస్తారు. శరీరానికి రంగులు పూసుకొని నాట్యాలు చేస్తారు. రాత్రి సమయం లో లెసర్ షో, లైట్ షో ప్రత్యేక ఆకర్షణ. కంబాలగర్ContinueContinue reading “KUMBHALGARH FORT FESTVAL”